TPT: సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఫుల్ జోష్లో నడుస్తోంది. సెలబ్రిటీల రాకతో ఈ ఈవెంట్ మరింత కోలాహలంగా మారింది. శనివారం హైపర్ ఆది, రైజింగ్ రాజు, యాంకర్ సమీర సందడి చేయగా నేడు కార్యక్రమాలు మరింత సందడిగా సాగనున్నాయి.ఇందులో భాగంగా హీరోయిన్ హెబ్బా పటేల్ రానున్నారు. ఆమెతోపాటు యాంకర్ సాకేత్, ఇతర డాన్స్ బృందం ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు.