KDP: వాహన చోదకులు నిబంధనలు పాటించాలని కడప SP నచికేత్ విశ్వనాథ్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 98 మంది వాహన చోదకులపై కేసులు నమోదు చేసి రూ. 25,130 జరిమానా విధించామన్నారు. విధిగా శిరస్త్రాణం, సీటు బెల్ట్ ధరించాలన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.