ADB: దేశాన్ని క్షయ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాగస్వాములవ్వాలని అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ ఆరాధన పట్నాయక్ అన్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. క్షయ వ్యాధికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి TB Mukt Bharath Abhiyaan యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.