NTR: మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సిఫారసుతో తోలుకోడు గ్రామానికి చెందిన వేమిరెడ్డి తిరుపతమ్మ శస్త్రచికిత్సకు సీఎం సహాయనిధి నుంచి రూ. 2.50 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. శుక్రవారం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ అందజేశారు.సీఎం చంద్రబాబు,ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.