AKP: ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఎంపీ సీఎం.రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి, జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించినట్లు ఆయన తెలిపారు.