KRNL: కర్నూలులో డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా శనివారం పర్యటించనున్నారు. ఉ.10 గంటల నుంచి మ.12:30 వరకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు.