VZM: జిల్లా TDP అధ్యక్షుడు కిమిడి నాగార్జునపై YCP చేసిన వాఖ్యలను జిల్లా TDP కార్యదర్శి లక్ష్మీవరప్రసాద్ ఖండించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నాగార్జున సిద్దాంత పరంగా బొత్సను విమర్శించారు కానీ వ్యక్తిగతంగా కాదని స్పష్టం చేశారు. సిద్దాంత పరమైన విమర్శలు స్వీకరించలేని YCP లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని, అసలు సంస్కారం కోసం వారు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.