GNTR: కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన షేక్ రేష్మ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2024లో L.L.B పూర్తి చేసిన ఆమె 2025లో జరిగిన పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆమె విజయం పట్ల రేష్మకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.