TG: సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. ఎన్నికల హామీలు అమలవుతున్నాయని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే CM రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్‌లో కాంగ్రెస్ ఓటమికి రేవంతే కారణమని.. కేరళంలోనూ అదే పునరావృతమవుతుందని విమర్శించారు.