E.G: కాపవరం గ్రామంలో హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం ప్రయాణంలో రైతులను గమనించి ఆగి మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు.