KKD: కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన డెడికేటెడ్ కెమికల్ పార్కులపై వివరణ ఇవ్వాలని కాకినాడ MP సాన సతీశ్ రాజ్యసభలో కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ పార్కుల ఏర్పాటు విధానం, రాష్ట్రాల ఎంపిక ప్రక్రియ గురించి ప్రశ్నించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ పార్కుల కేటాయింపు వివరాలు తెలియజేయాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు