KDP: YVU స్నాతకోత్సవాన్ని ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 13న యూనివర్సిటీ బందుకు RSF రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేష్ యాదవ్ పిలుపునిచ్చారు. యూనివర్సిటీలోని వేమన విగ్రహం వద్ద బంద్ పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థుల ఆత్మాభిమానానికి ప్రతీక అయిన స్నాతకోత్సవాన్ని యూనివర్సిటీ ఆవరణలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.