BPT: పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన కంకిపాటి నరసింహమూర్తి రాజు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుతో కలిసి ఆయనను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.