E.G: సీతానగరం(మం) మిర్తిపాడు గ్రామానికి చెందిన కొఠారి సత్యసాయి కుమారికి రూ. 81,345, పంతం సుగుణకి రూ. 23,400 విలువ గల CMRF చెక్కులను జనసేన పార్టీ ‘నా సేన కోసం నా వంతు’ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి మంగళవారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి CMRF భరోసా కల్పింస్తుందని తెలిపారు . CMRFను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.