GNTR: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 59వ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, సహచర మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జీవోఎం నిర్ణయాలు, సచివాలయం, హెచ్వోడీ భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ జరిగింది.