BHNG: భువనగిరి మండలం వడాయి గూడెం గ్రామ పరిధిలో గల 518 సర్వే నెంబర్ను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని మంగళవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గ్రామస్తులు కలిశారు. 518 సర్వే నెంబర్ను భూ సమస్య, 22ఏ ఇండ్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఎమ్మెల్యేకు విన్నవించినట్లు తెలిపారు.