GNTR: తెనాలి పట్టణంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ లో భాగంగా మే 23 నుంచి నాలుగు వారాల పాటు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ జె. రామ అప్పల నాయుడు తెలిపారు. చెత్త పేరుకు పోయే ప్రాంతాలు, కాలువలు, నివాస ప్రాంతాలు, బహిరంగ మరుగుదొడ్లలో ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.