Surya Jyothika: కుటుంబానికి దూరంగా సూర్య ఫ్యామిలీ..కారణం అదేనా?
తమిళ హీరో సూర్య(Surya)కు సినీ ఇండస్ట్రీలల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. సూర్య చేసే ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్ అయ్యి విడుదలవుతుంటాయి. తెలుగులో హీరో సూర్య(Hero Surya)కు మంచి ఆదరణ ఉంది. సూర్యతో పాటు ఆయన భార్య జ్యోతిక(Jyothika)కు కూడా అభిమానులున్నారు. ఆ కపుల్స్ కు ఫ్యాన్స్ లో ప్రత్యేక క్రేజ్ ఉంది. ప్రస్తుతం సూర్య(Surya) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన సినిమాలే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు.

పేద పిల్లలకు సాయం చేయాలనే ఉద్దేశంతో సూర్య(Surya) అగరం ఫౌండేషన్ ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పేదలను చేరదీసి వారి బాగోగులు చూస్తున్నారు. సూర్యనే కాకుండా ఆయన తండ్రి, తమ్ముడు కూడా ఆ ఫౌండేషన్ ను నడిపిస్తున్నారు. ఇలా కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండే సూర్య(Surya) గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.
గత కొన్ని రోజులుగా సూర్య(Surya)కు తన కుటుంబంతో విబేధాలున్నాయని టాక్ వినిపిస్తోంది. ఆ విభేదాల కారణంగా సూర్య తన కుటుంబంతో విడిపోయారనే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీ(Kollywood Industry)లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే సూర్య(Surya) కుటుంబంలో విభేదాలు రావడానికి గల కారణం జ్యోతిక(Jyothika)నే అని చర్చించుకుంటున్నారు.
జ్యోతిక(Jyothika) సూర్య(Surya)ను పెళ్లి చేసుకోవడం సూర్య తండ్రి శివకుమార్ కు ఇష్టం లేదు. అప్పట్లో ఈ వార్తలు జోరుగా వినిపించాయి. జ్యోతిక(Jyothika) సినిమాలకు దూరంగా ఉంటేనే సూర్య(Surya)తో పెళ్లి చేసుకోవాలని కండీషన్ కూడా పెట్టారు. ఓ కండీషన్ కు ఒప్పుకుని సూర్య జ్యోతికను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు జ్యోతిక(Jyothika) పలు సినిమాల్లో నటిస్తూ రావడంతో శివకుమార్ గొడవ పడటంతో సూర్య తన ఫ్యామిలీతో వేరుగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారట. దీంతో సూర్య(Surya) కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయిపోతుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.