BHNG: బీబీనగర్ ఎయిమ్స్ వద్ద 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 98.26 కోట్ల రూపాయలతో 690మీటర్లు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఆసుపత్రికి వచ్చే వారికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.