తమిళ హీరో విజయ్ దళపతి, దర్శకుడు H. వినోద్ కాంబోలో రూపొందిన మూవీ ‘జన నాయగన్’. జనవరి 9, 2026న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదలపై సాలిడ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఏప్రిల్ 24, 2026లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.