కడప సర్కిల్ విద్యుత్ శాఖ SPDCL సూపరింటెండెంట్ ఇంజినీర్ (SE) రమణకు చీప్ ఇంజినీర్ (CE)గా అడహక్ ప్రమోషన్ ఇచ్చారు. పదోన్నతిపై ఆయనను తిరుపతి కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం SPDCL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా SEగా సోమా శ్రీనివాసులును నియమిస్తున్నట్లు సమాచారం.