PDPL: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి మార్కెట్లో వ్యాపారం సజావుగా కొనసాగిందని అధికారులు వెల్లడించారు. కనిష్ఠ ధర రూ.5,544గా, గరిష్ఠ ధర రూ.7,611గా, మోడల్ ధర రూ.7,272గా ఉందన్నారు. మొత్తం 280 బస్తాలు మార్కెట్కు రాగా, 299.60 క్వింటాళ్లుగా నమోదుకాగా.. 74 మంది రైతులు తమ పత్తిని విక్రయానికి తీసుకువచ్చారు. ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు జరిగాయని తెలిపారు.