AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఇవాళ పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచి AP రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ ఈ బిల్లును లోక్సభలో కేంద్ర హోంశాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. లోక్సభ ఆమోదం తర్వాత రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వెళ్లనుంది. AP పునర్విభజన సవరణ చట్టం పేరుతో కేంద్రం ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది.