MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ ప్రజలకు తహసీల్దార్ రజని ఒక ముఖ్య గమనికను విడుదల చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న (PDS) బియ్యాన్ని, ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. రేషన్ బియ్యం విక్రయం అక్రమమని ఎవరైన అల చేసిన వారి రేషన్ కార్డులను తక్షణమే రద్దు చేస్తామని స్పష్టం చేశారు.