PLD: జిల్లా గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ మేరకు గురజాల వీఆర్ఏలకు పే స్కేలు జీతాలు అమలు చేయాలని, 1టైమ్ సెటిల్మెంట్ ద్వారా వీఆర్వో, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు బందగీ సాహెబ్ పాల్గొని ఆర్డీవోకి వినతిపత్రం అందించారు.