TPT: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకటమణి ప్రసాద్ (నాని) బుధవారం రామచంద్రాపురం, పాకాల మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం గణేష్పురం పంచాయతీ శాఖమూరి కండ్రిగలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యలయం తెలిపింది. అనంతరం పాకాలలో కమర్షియల్ కాంప్లెక్స్ ప్రారంభం, గ్రామస్తులతో సమావేశం, RO ప్లాంట్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారన్నారు.
Tags :