MHBD: జిల్లా SP కార్యాలయంలో మంగళవారం జిల్లా పోలీసు అధికారి శబరీష్ను గంధంపల్లి-కొత్తపేట సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SP శబరీష్కు పూలమొక్క అందజేశారు. గ్రామంలో ప్రజల భద్రత, శాంతి భద్రతలు బలోపేతం చేయడం కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించాలని SPను, సర్పంచ్ కోరారు.