BHNG: ఆలేరు సబ్ డివిజన్‌కు చెందిన యాదగిరిగుట్ట సెక్షన్ విద్యుత్ శాఖ లైన్మెన్ 1104 సబ్ డివిజన్ లీడర్ గుమ్మడి ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఆంజనేయులు మృతదేహాన్ని జిల్లా 1104 నాయకత్వం పరామర్శించి, 1104 యూనియన్ జెండాతో పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.