PDPL: అటవీ శాఖలో పనిచేస్తున్న F.S.O రహమతుల్లా హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరిగిన శిక్షణలో 4 బంగారు పతకాలు సాధించాడు. సర్వే, సిల్వికల్చర్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ విభాగాలలో అటవీ శాఖ ఉన్నతాధికారులు సువర్ణ, ప్రియాంక వర్గీస్, చేతుల మీదుగా పథకాలు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి శివయ్య, సిబ్బంది రహమతుల్లాను అభినందించారు.