PDL: మాచర్ల(మం) కొత్తపల్లిలో మంగళవారం జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె 1000 ఎకరాలలో మెగా వస్త్ర పార్కు అభివృద్ధి కోసం ఏపీ ఐసీసీ ఆధీనంలో ఉన్న 477.88 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం మిగిలిన 522.12 ఎకరాలకు భూ సేకరణ విషయమై వెల్దుర్తి మండలంలోని మండాది మంది భూమిని ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు.