E.G: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్లో ఏప్రిల్ 2వ తేదీన జరగబోయే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తె డాక్టర్ నల్లమిల్లి సనాతని వివాహం జరగనుంది. పాణ్యం శాసనసభ్యురాలు, గౌరు చరితారెడ్డి కుమారుడు జనార్దన్ రెడ్డితో జరిగే వివాహ వేడుకకు హాజరు కావాలని హైదరాబాదులో మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ కొణిదెల చిరంజీవిని ఆహ్వానించారు.