GDWL: జిల్లాలో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, పలువురు గాయపడుతున్నారని నివారణకు సంబంధిత శాఖల అధికారులు రహదారి భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.