AP: వర్ధమాన మహావీరుడి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహావీరుడి బోధనల స్ఫూర్తితో శాంతియుత సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. అహింస, సత్యం అనే మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు.
Tags :