TPT: తిరుపతి అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఖండించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో తిరుపతి వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. భూముల కేటాయింపులు పారదర్శకంగా జరుగుతున్నాయని, హోటళ్ల నిర్మాణంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.