SS: రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని మంత్రి సవిత తెలిపారు. ఎప్పటిలాగే ఇండక్షన్ స్టవ్ పెట్టుకుంటే సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందుతాయని చెప్పారు. మంగళవారం పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఇండక్షన్ స్టవ్ మేళా కార్యక్రమంలో మాట్లాడారు. మార్కెట్ ధర రూ. 4,700 ఉన్న ఇండక్షన్ స్టవ్‌ను ప్రభుత్వం రూ. 2,400కే అందిస్తున్నారు.