W.G: భీమవరం ఆల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణస్వీకారం మహోత్సవాన్ని ఎల్ హెచ్ టౌన్ హాల్లో నిర్వహించారు. 201 డిస్టిక్ గవర్నర్ వడుపు గోపి నూతన కార్యవర్గ సభ్యులుచే పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. ఆల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భీమాల శ్రీరామమూర్తి, కార్యదర్శి మెంటే పూర్ణ చంద్ర రావు, ట్రెజరర్ బీఎన్వీ వరప్రసాద్, తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.