WGL: వర్ధన్నపేట మండలం వెంకట్రావుపల్లెలో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉరుములు, మెరుపులతో వర్ష సూచనలు ఉండటంతో ఆరబోసిన మక్కలు దగ్గరికి నెట్టేందుకు అడ్డగట్ట అశోక్ దంపతులు వ్యవసాయ బావి వద్దకు వెళ్ళారు. తన కుమారుడు అడ్డగట్ట మన్విత్ (6) పక్కన కూర్చో బెట్టి పని చేశారు. కానీ బాలుడు ట్రాక్టర్ కిందకు రాగా, ట్రాక్టర్ జరపగా దురదృష్టవశాత్తు కిందపడి మృతి చెందాడు.