అన్నమయ్య: గుర్రంకొండ మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పరమేశ్వరరెడ్డి తెలిపారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. సమావేశంలో మండల అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.