MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం అమ్మవారు విశేషాలు అలంకరణలో దర్శనమిచ్చారు. చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి భౌమ వాసరే పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళ హారతి నైవిద్యం సమర్పించారు. అనంతరం భక్తులు దర్శించుకుంటున్నారు.