NLR: అల్లూరు మండలం, ఆదినారాయణపురం (కుర్రు పట్టపుపాలెం) మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వ డైట్, పల్లిపాడు సీనియర్ లెక్చరర్ కే. విజయచంద్ర సందర్శించారు. 1 నుంచి 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో కనీస అభ్యాసనా స్థాయిలను, అభ్యాసనా ఫలితాలను పరిశీలించారు. ఉపాధ్యాయుయులు యన్. ప్రత్యూష, టీ.వీ.వీ ప్రసాద్ కుమార్లను అభినందించారు.