TG: మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది.. అలాగే కేసీఆర్ ఉండటం వల్లే నాకు గుర్తింపు వచ్చింది’ అంటూ ఆసక్తికర పోలిక తెచ్చారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని అందరూ అనుకుంటున్నా, తన అనుమానం మాత్రం ఆయనను గృహనిర్బంధం చేశారంటూ సీఎం వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.