W.G: తణుకు పట్టణంలోని 14వ వార్డులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే రాధాకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రినే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.