VZM: రాష్త్రంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పధకాలకు ప్రాధాన్యత నిస్తూ సూపర్ సిక్స్ పధకాలను అమలు చేసామని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో 2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ – మండల వారీగా కేటాయింపు కార్యక్రమంపై అవగాహనా సదస్సును ఏర్పాటు చేసారు.