నెల్లూరు పర్యటనలో ఉన్న మంత్రి నాదెండ్ల మనోహరును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో టీడీపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. గిరిధర్ రెడ్డి జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు.