JN: రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలను TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి కలిశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై మంత్రులతో వైస్ ప్రెసిడెంట్ చర్చించి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రులను కోరారు.