KNR: రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, బసవతాధికారిణి డాక్టర్ జోష్ణ జ్యోత్స్న కరీంనగర్ నగరంలోని 4వ డివిజన్ దుర్షేడ్లోని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పశువులను వ్యాధుల నుంచి రక్షించే దిశగా చర్యలు చేపట్టారు.