TPT: సీఎం చంద్రబాబు ఇవాళ సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాలంగి గ్రాయిన్ దెబ్బతిని ఉప్పు నీరు నదిలో కలసిపోతున్నాయి. నెర్రికాలువ, పాలచ్చూరు కాలువ ఏడాది కాలంగా పనులు సాగక పెండింగ్లో ఉన్నాయి. వీటిపై దృష్టి పెట్టి చంద్రన్న కరుణించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.