IPL చరిత్రలో CSK, RR మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఇరు జట్లు దాదాపు సమానమైన రికార్డును కలిగి ఉన్నాయి. రెండు జట్లు 31 మ్యాచ్ల్లో తలపడగా.. CSK 16, RR 15 మ్యాచ్ల్లో గెలిచాయి. అయితే, గత 10 మ్యాచ్ల్లో 8 గెలిచి RR ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సీజన్లో RRకు రియాన్ పరాగ్, CSKకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నారు.