KMR: పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సర్పంచ్ నరసయ్య అన్నారు. ఆదివారం దోమకొండలో ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమల గౌడ్,పాలుగోన్నారు.