AP: మన్యం జిల్లా సాలూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాలూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాలూరు కార్యాలయంలో టీడీపీ జెండాను ఎగరవేశారు.